: #NirmalDistrict #SchoolHoliday #HeavyRainAlert #SafetyFirst

: Nirmal District School Holiday Announcement Due to Heavy Rain

భారీ వర్షాల కారణంగా సెప్టెంబర్ 3న విద్యా సంస్థలకు సెలవు

సెప్టెంబర్ 3న విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నిర్ణయం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలు సెలవు పాటించాలి  నిర్మల్ జిల్లా ...