: #NirmalDistrict #LeopardSighting #WildlifeAlert #ForestDepartment

: చిరుత పులి ముద్రల పరిశీలనలో అటవీ అధికారులు.

చిరుత పులి సంచారం: అప్రమత్తమైన అటవీ అధికారులు

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) నిర్మల్, అక్టోబర్ 28, 2024 నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని సయ్యద్రి అడవుల్లో చిరుతపులి సంచరిస్తున్నట్టు సమాచారం రావడంతో అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. నాలుగు రోజులుగా శువులు ...