#Nirmal #GurukulaSchools #EducationCommissioner #SchoolInfrastructure #TelanganaEducation
గురుకుల పాఠశాల భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎడ్యుకేషన్ కమిషనర్
—
నిర్మల్ జిల్లా దిలావార్‌పూర్ మండలంలో గురుకుల భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి 17 ఎకరాల 09 గుంటల భూమి పరిశీలన. ...