#NewIndustries #CollectorOrders #TSiPASS #IndustrialDevelopment #PMVishwakarmaYojana
నూతన పరిశ్రమల దరఖాస్తుల పరిశీలన త్వరితగతిన పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్
—
నూతన పరిశ్రమల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశం పారదర్శకంగా అనుమతుల జారీ TS-iPASS ద్వారా చేయాలని సూచన పీఎం విశ్వకర్మ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్న కలెక్టర్ నూతన ...