#NewbornCare #HealthServices #NagarKurnool #AchampetHospital #HealthInspection
నవజాత శిశువుల యూనిట్ తనిఖీ చేసిన జిల్లా టీకాల అధికారి
—
అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీ నిర్వహించిన డాక్టర్ కే రవికుమార్ నాయక్ శిశువులకు అందుతున్న ఆరోగ్య సేవలపై సమీక్ష ఆరోగ్య సిబ్బందికి సూచనలు, మెరుగైన సేవలపై దృష్టి కార్యక్రమంలో జిల్లా టీకాల స్టోర్ ...