#Nayanthara #Dhanush #NetflixDocumentary #KollywoodNews #CelebrityControversy

నయనతార ధనుష్ వివాదం

ధనుష్‌పై నయనతార సంచలన ఆరోపణలు

నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో పాట వినియోగానికి రూ. 10 కోట్ల డిమాండ్ ధనుష్ కక్షకట్టారని ఆరోపణ భర్త ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు ధనుష్ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్య నటుడు ధనుష్‌పై నటి నయనతార సంచలన ఆరోపణలు చేశారు. ...