#NavaratriCelebration #MasalgaTanda #AadiJagadambaTemple
మసల్గా తాండా యాడి జగదాంబ ఆలయంలో కాశీ పండీత్ రాజ్ మహరాజ్ కు సన్మానం…
—
ఎమ్4 న్యూస్ తానూర్, అక్టోబర్ 11 నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని మసల్గా తాండా యాడి జగదాంబ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న యజ్ఞం, పూజలు శుక్రవారం 7వ రోజుకు ...