#NarsapurSchool #TeachersSuspended #StudentSafety #TelanganaEducation #APNews

Narsapur_School_Teachers_Suspended

నర్సాపూర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్

🔹 విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై చర్యలు 🔹 జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ 🔹 విచారణ కొనసాగుతోందని, కారకులపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరిక ...