#NarendraModi #ArvindKejriwal #DelhiPolitics #AffordableHousing #AAPvsBJP
“నా కోసం నేనో ఇల్లు కట్టుకోలేదనే విషయం దేశానికి తెలుసు” – ప్రధాని మోదీ
—
పేదల కోసం 4 కోట్ల ఇళ్లు నిర్మించామని ప్రధాని మోదీ. ఢిల్లీని గత పదేళ్లుగా ఓ విపత్తు చుట్టుకుందన్న మోదీ. “బీజేపీలోనే అసలైన విపత్తు ఉంది” అంటూ కేజ్రీవాల్ ప్రతిస్పందన. ప్రధాని నరేంద్రమోదీ ...