#NarayanaRaoBirthday #CongressParty #MudholeCelebrations
ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదినోత్సవ వేడుకలు
—
ముధోల్ లో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ జన్మదినోత్సవ వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు కంటి ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో ...