#NarayanaCollege #Hyderabad #StudentMisconduct #Vanastalipuram #WomensSafety
నారాయణ కాలేజీ హాస్టల్ విద్యార్థుల అసభ్య ప్రవర్తనపై మహిళల ఆందోళన
—
వనస్థలిపురం సామనగర్‌లో నారాయణ కళాశాల హాస్టల్ విద్యార్థుల ఆగడాలపై కాలనీ వాసుల ఆగ్రహం. విద్యార్థులు కిటికీల వద్ద నుంచి అసభ్యంగా ప్రవర్తిస్తూ మహిళలకు వేధింపులు. ఇళ్లలోకి పేపర్ రాకెట్లు విసురుతూ, లైజర్ లైట్లతో ...