#NaraLokesh #TDPMembership #Mangalagiri #TDPSuccess #PoliticalLeadership

లోకేష్ మార్క్ – మంగళగిరిలో లక్షకుపైగా టీడీపీ సభ్యత్వం.

లోకేష్ మార్క్ – మంగళగిరిలో లక్షకుపైగా టీడీపీ మెంబర్ షిప్

నారా లోకేష్ మంగళగిరిలో 90 వేలకుపైగా మెజార్టీతో విజయం. టీడీపీకి లక్ష మందికి పైగా సభ్యత్వాలు నమోదు. శాశ్వత సభ్యత్వంలో మంగళగిరి రాష్ట్రంలో మొదటి స్థానంలో. ప్రజల విశ్వసనీయతతో సభ్యత్వాలు పెరిగాయి. మంగళగిరి ...