#NandigamaFlood #TrafficJam #HyderabadVijayawadaHighway #KodadaTraffic #FloodImpact #KhammamRoute
హైదరాబాద్-విజయవాడ హైవేపై నందిగామ వద్ద వరదతో భారీ ట్రాఫిక్ జామ్
నందిగామ వద్ద వాగు పొంగడంతో హైవేపై వరద నీరు చేరిన దృశ్యాలు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్. కోదాడ వద్ద వాహనాలు నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్ స్తంభన. విజయవాడ ...