: #NagarKurnoolFloods #HeavyRains #SupportForVictims #SriRamaSena
భారీ వర్షాలకు ఇండ్లు నేలమట్టం: భాదితులకు సహాయం కోరుతూ తహసీల్దార్‌ను వినతిపత్రం
—
వర్షాల ధాటికి ఇండ్లు నేలమట్టం: నాగర్ కర్నూల్ పట్టణంలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు పురాతన ఇండ్లు నేలమట్టం అయ్యాయి. నిరుపేద కుటుంబాలు నిరాశ్రయులు: ఇండ్లు ధ్వంసం కావడంతో నిరుపేద ...