#NagarKurnool #ToddyTappers #Accident #RIP #GeethaKarmikulu #Telangana

Nagar_Kurnool_Toddy_Tapper_Accident

నాగర్ కర్నూల్‌లో విషాదం – కల్లు గీసే సమయంలో చెట్టు పై నుండి పడిపోయి గీత కార్మికుడు మృతి

నాగనూలు గ్రామానికి చెందిన గీత కార్మికుడు శ్రీనివాస్ గౌడ్ (58) ప్రమాదవశాత్తు మరణం. ఈత చెట్టు పైకి ఎక్కి కల్లు గీసే సమయంలో అదుపుతప్పి కిందపడి తీవ్ర గాయాలు. అపస్మారక స్థితిలో ఉన్న ...