#NagarKurnool #StreetDogsAttack #PublicSafety #Endabetla #DogMenace

NagarKurnool Street Dogs Attack

ఎండబెట్ల గ్రామంలో వీధి కుక్కల దాడి – ఐదుగురికి గాయాలు

నాగర్‌కర్నూల్ జిల్లా ఎండబెట్ల గ్రామంలో వీధి కుక్కల ఉధృతి ఐదుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వీధి కుక్కలు గాయపడినవారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు గ్రామస్థులు సంబంధిత అధికారులను తక్షణమే చర్యలు ...