#NagarKurnool #SheTeam #CrimeNews #MinorJustice #WomenSafety

"ప్రేమ పేరుతో మోసపోయిన మైనర్ బాలిక, న్యాయం కోసం షీ టీంను ఆశ్రయించిన ఘటన"

ప్రేమ పేరుతో మోసం – మైనర్ బాలికతో ఆర్టీసీ డ్రైవర్ వివాహ ప్రహసనం!

నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రేమ పేరుతో మోసం 💥 మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతి చేసిన ఆర్టీసీ డ్రైవర్ 💥 ఆర్టీసీ డ్రైవర్ ఇప్పటికే 10 ఏళ్ల క్రితమే వివాహం ...