#NagarKurnool #ElectricShock #Death #Uyyalawada #ElectricityIssue #TelanganaNews
నాగర్ కర్నూల్ జిల్లా: విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
—
ఉయ్యాలవాడ గ్రామంలో 60 సంవత్సరాల కొండపల్లి ఎల్లయ్య విద్యుత్ షాక్ కు గురై మృతి. ఇంటి లోపల బలుపు తీయడానికి వెళ్లినప్పుడు కరెంటు ప్రాబ్లం కారణంగా షాక్. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ...