na #Group1Exams #HeartbreakingIncident #Education
తొలి రోజే హృదయాన్ని కలచివేసే ఘటన
—
హైదరాబాద్: అక్టోబర్ 21 తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు ఇప్పుడు హాట్ టాపిక్. సుప్రీం కోర్టు తీర్పుతో అధికారులు అలర్ట్ అయ్యారు. భారీ బందోబస్తు మధ్య అధికారులు గ్రూప్ 1 పరీక్షలను నిర్వహిస్తున్నారు. ...