#MurderCase #CourtVerdict #LifeImprisonment #Kamareddy

Court Verdict Life Imprisonment

భర్తను హత్య చేసిన భార్యకు జీవిత ఖైదు

కామారెడ్డి జిల్లా కోర్టులో జీవితం ఖైదు. న్యాయమూర్తి డాక్టర్ సిహెచ్ వివిఆర్ వరప్రసాద్ తీర్పు. రూ. 2000 జరిమానా కూడా విధించడం. కామారెడ్డి జిల్లా కోర్టు, భార్య అంజవ్వను తన భర్తను హత్య ...