#MumbaiFireTragedy #ChemburFire #NavaratriIncident

ముంబై చెంబూర్ అగ్నిప్రమాదం

ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనం

హైదరాబాద్: అక్టోబర్ 07 ముంబై చెంబూరులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనం అయిన ఘటన జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం, దేవీ నవరాత్రుల సందర్భంగా ఇంట్లో పెట్టిన ...