#MuktaDeviTemple #KoneruBeautification #Mudol
ముక్తా దేవి ఆలయ కోనేరు సుందరీకరణ
—
ముక్తా దేవి ఆలయ పరిసర ప్రాంతాల సుందరీకరణ గ్రామస్తులతో డిఆర్డిఓ పిడి విజయలక్ష్మి చర్చలు ప్రత్యేక పూజలు నిర్వహించడం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, ముదోల్ మండలంలో ముక్తా దేవి ఆలయ పరిసర ...