: #Mudhool #Floods #Roadblock #Infrastructure
ముధోల్: భారీ వర్షం కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి
—
ముధోల్ మండలంలో భారీ వర్షం కారణంగా వాగు పొంగి పొర్లుతోంది. అబ్దుల్లాపూర్ మరియు లొకేశ్వరం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనలో నీటి సరవరం వల్ల రాకపోకలకు అంతరాయం. గ్రామస్తులు వంతెన నిర్మాణం కోసం ...