#MudholMLA #RamaraoPatil #CondolenceVisit #Kubir #PublicSupport
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్
—
✅ జాంగావ్ గ్రామానికి చెందిన మెంచు నారాయణ్ మృతిపై ఎమ్మెల్యే రామారావు పటేల్ స్పందన ✅ గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే ✅ బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ...