: #MudholFloods #RoadIssues #DrainageProblems #HeavyRain #PublicDemand
ముధోల్‌లో ప్రధాన రోడ్డు చెరువుగా మారింది
—
ముధోల్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం. వర్షపు నీరు చేరి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు. అధికారులు మురుగు కాలువలపై చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని ...