#Mudhole #CollegeCleanup #CommunityService #EducationForAll #VDCSupport

Mudhole Degree College Cleanup

ముధోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిసరాలను శుభ్రం చేసిన వీడిసి సభ్యులు

ముధోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో త్వరలో తరగతులు ప్రారంభం కళాశాల పరిసరాల్లో శ్రమదానం చేసిన వీడిసి సభ్యులు విద్యార్థులకు తగిన వాతావరణం కల్పించే చర్యలు ముధోల్ మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో త్వరలో ...