#Mudhol #HospitalConstruction #MedicalServices #GovernmentHospital #NirmalDistrict
సర్కారు దవాఖాన నిర్మాణం పూర్తయ్యేదెప్పుడు…?
—
ముధోల్‌లో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం నిత్యం నిలిచిపోయింది. పాత ఆసుపత్రిలో కేవలం ఔట్ పేషంట్ సేవలు మాత్రమే అందిస్తున్నారు. వైద్య సేవలకు సకల సౌకర్యాలు లేకపోవడంతో రోగులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలకులు, ...