#MSDhoni #JharkhandElections #ElectionAwareness #BrandAmbassador
ఝార్ఖండ్ ఎన్నికల అంబాసిడర్‌గా మహేంద్ర సింగ్ ధోని
—
క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక. ఝార్ఖండ్‌లో నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. స్వీప్ కార్యక్రమం కింద ఓటర్లలో అవగాహన పెంపొందించేందుకు ధోని సహకారం. : ...