#Mpox #Monkeypox #BangaloreHealth #WHO #GlobalHealthEmergency
బెంగళూరులో Mpox తొలి కేసు: మంకీ పాక్స్ వైరస్ మళ్లీ విజృంభణ
—
బెంగళూరులో 40 ఏళ్ల వ్యక్తికి Mpox పాజిటివ్ దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడికి వైరస్ నిర్ధారణ కాంటాక్ట్ లిస్ట్ ట్రాకింగ్ ప్రక్రియలో అధికారులు WHO ప్రపంచ అత్యవసర పరిస్థితి ప్రకటించిన Mpox వైరస్ ...