#MotivationalClass #SidulukuntaSchool #TripleIT #StudentSuccess #SSCExams #Education #StudyTips

తలారి చందు మోటివేషనల్ క్లాస్ - సిద్దులకుంట పాఠశాల

సిద్దులకుంట పాఠశాలలో పూర్వ విద్యార్థి తలారి చందు మోటివేషనల్ క్లాస్

ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన పూర్వ విద్యార్థి తలారి చందు మోటివేషనల్ క్లాస్ పదవ తరగతి విద్యార్థులకు ప్రణాళికాబద్ధంగా చదవడంపై సూచనలు ప్రత్యేక తరగతులు, టెస్టులు, ప్రాక్టీస్ ముక్యమని సూచన నిర్మల్ జిల్లా ...