#MonkeyMenace #WildlifeIssues #EnvironmentCare #PublicSafety

డస్ట్ బిన్ దగ్గర ఆహారం కోసం తిప్పలు చేస్తున్న కోతులు

ఆహారం కోసం కోతుల వలసలు

ఆహారం కోసం గ్రామాలు, పట్టణాల్లోకి వలస వెళ్తున్న కోతులు. సారంగాపూర్ మండలంలో బస్టాండ్ వద్ద కోతుల తిప్పలు. డస్ట్ బిన్ లో ఉన్న ఆహారాన్ని కోస్తూ చెత్త చెల్లాచెదురుగా విసురుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో ...