#MonikaAkkinei #TeluguPride #UAE #BioDegradableTiles #EnvironmentalInnovation
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అరుదైన ఘనత సాధించిన ఏలూరు కి చెందిన మోనిక అక్కినేని
—
ఏలూరు వాసి మోనిక అక్కినేని UAE అధ్యక్షుడు నుండి ప్రతిష్ఠాత్మక అవార్డు పొందింది. Bio Degradable Sponge Tiles ప్రాజెక్టు ప్రదర్శనకు అవార్డు. గల్ఫ్, ఆఫ్రికా స్కూల్స్ విభాగంలో ప్రశంసలు. ఏలూరు కి ...