#MohanBabu #YashodaHospital #Ranjith #Apologies #TeluguCinema #Compassion #HumanityFirst
యశోద ఆస్పత్రిలో రంజిత్‌ను పరామర్శించిన మోహన్‌బాబు
—
యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్‌ను పరామర్శించిన ప్రముఖ నటుడు మోహన్‌బాబు. రంజిత్‌కు కలసి జరిగిన పరిణామాలపై క్షమాపణ చెప్పిన మోహన్‌బాబు. రంజిత్ ఆరోగ్యం త్వరగా మెరుగవ్వాలని ఆకాంక్షించిన మోహన్‌బాబు. ఈ పరిణామం ...