: #MohanBabu #MediaAttackCase #HyderabadNews

Mohan Babu Media Attack Case

నటుడు మోహన్ బాబుకు అరెస్ట్ తప్పదా?

మీడియాపై దాడి కేసులో మోహన్ బాబుకు ఎదురుదెబ్బ. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఏ క్షణమైనా అరెస్టు అవకాశం. సినీ నటుడు మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ పిటిషన్‌లో తెలంగాణ ...