#MohanBabu #HyderabadTheft #JalPalliIncident #PoliceInvestigation #CrimeNews

Alt Name: మోహన్ బాబు ఇంట్లో చోరీ

నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ – పనిమనిషి నాయక్ రూ.10 లక్షలతో పరారు

నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ. జల్ పల్లిలోని నివాసం నుంచి రూ.10 లక్షలు చోరీ. నిందితుడు పనిమనిషి నాయక్‌ను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోహన్ బాబు ఫిర్యాదుతో నిన్న రాత్రి ...