#ModiJinpingMeet #BRICS2024 #IndiaChinaRelations #DiplomaticTalks #BorderDispute

Modi Jinping Meeting at BRICS 2024

PM Modi-Jinping Met: ఐదేళ్ల తర్వాత మోదీ-జిన్‌పింగ్ భేటీ.. కీలక చర్చలు..!!

రష్యాలోని బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ, జీ జిన్‌పింగ్ సమావేశం. 2019 తర్వాత మొదటిసారి ద్వైపాక్షిక చర్చలు. సరిహద్దు వివాదం, ఇతర కీలక అంశాలు చర్చకు వచ్చాయి. 2014-2019 మధ్య 18 సార్లు ...