#ModiInNigeria #ModiVisit #IndianDiaspora
మోదీ నినాదాలు, డప్పుల చప్పుళ్లు.. నైజీరియాలో ప్రధానికి ఘన స్వాగతం
—
ప్రధాని నరేంద్ర మోదీ నైజీరియా రాజధాని అబుజా చేరుకున్న సందర్బంగా ఘన స్వాగతం. భారతీయ ప్రవాసులు, డప్పుల చప్పుళ్లతో మోదీకి స్వాగతం పలికారు. సాంస్కృతిక నృత్యాలు, మోదీ-మోదీ నినాదాలతో ప్రజలు ఉత్సాహం చూపించారు. ...