#MobilePhoneFear #CreativeTeacher #DelhiSchool #KidsAndTechnology #Parenting #TeacherRecognition
చిన్న పిల్లలకు మొబైల్ ఫోన్‌పై భయం పుట్టించిన టీచర్
—
ప్రైవేట్ స్కూల్లో మొబైల్ ఫోన్ పై భయం కలిగించిన టీచర్ పిల్లలు మొబైల్ ఫోన్ అడిక్ట్ అవుతున్న నేపధ్యంలో టీచర్ చేసిన ప్రాంక్ కి పిల్లలు భయపడ్డారు తల్లిదండ్రులు టీచర్ ని అభినందించారు ...