#MLCEnrollment #TeachersVote #NirmalCollector #BalashaktiProgram #TeachersSupport
అర్హులైన ప్రతీ ఒక్కరూ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పేరును నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్
—
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అర్హులందరికీ ఓటరు నమోదు చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు నవంబర్ 6న గడువు ముగిసేలోగా తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. బాలశక్తి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నట్లు కలెక్టర్ ...