#MLCElections #PoliceSeizure #Kubir #ElectionCode
పోలీసుల తనిఖీల్లో రూ.81,000 లు పట్టివేత
—
కుబీర్ మండలంలోని చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన తనిఖీలు ఎలాంటి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.81,000 స్వాధీనం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కుబీర్ మండలంలో ...