#MLCElections #ElectionCode #MoneySeized #PoliceCheck #Tanur #Nizamabad #TelanganaNews

తానూర్ చెక్ పోస్ట్ వద్ద రూ.1.33 లక్షలు స్వాధీనం - ఎన్నికల తనిఖీల్లో పట్టివేత

తానూర్ బెళ్తారోడా చెక్ పోస్ట్ వద్ద రూ.1.33 లక్షల పట్టివేత

తానూర్ మండలంలోని బెళ్తారోడా చెక్ పోస్ట్ వద్ద రూ.1.33 లక్షల పట్టివేత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల విస్తృత తనిఖీలు నర్సింలు అనే వ్యక్తి వద్ద నగదు స్వాధీనం పత్రాలు లేకపోవడంతో ...