#MLCElections #ElectionCode #CashSeizure #TelanganaPolice #Kubir

సిరిపెల్లి చెక్పోస్ట్ వద్ద నగదు సీజ్ – తెలంగాణ పోలీసులు

సిరిపెల్లి చెక్పోస్ట్ వద్ద ₹54,000 నగదు పట్టివేత

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కుబీర్ మండలంలో తనిఖీలు సిరిపెల్లి చెక్పోస్టు వద్ద ₹54,000 నగదు సీజ్ నగదుకు పత్రాలు లేకపోవడంతో పోలీసులు చర్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకుంటామని ...