#MLCElections #BJPLeaders #PollingSupport #Armur #TelanganaPolitics
ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు – సహాయ సహకారాలు అందించిన బీజేపీ నాయకులు
—
పెర్కిట్ జెడ్పి హైస్కూల్ పోలింగ్ బూత్ కేంద్రాల్లో బీజేపీ నాయకుల సేవలు ఓటర్లకు సౌకర్యం కల్పించేందుకు బీజేపీ కార్యకర్తల సహాయ సహకారాలు ఓటర్ల సెల్‌ఫోన్లు, బ్యాగులు భద్రంగా ఉంచి తిరిగి అప్పగించిన చర్యలు ...