#MLCElections #Armur #CongressParty #GraduateMLCElections #TelanganaPolitics
ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రశాంతంగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
—
పెర్కిట్ పోలింగ్ కేంద్రంలో అధిక సంఖ్యలో పట్టభద్రుల పాల్గొనం పట్టభద్రులకు ఓటర్ స్లిప్పులు రాయడానికి పార్టీ కార్యకర్తల సహాయం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై ...