#MLARajeshReddy #Nagarkurnool #KalwakurthyLiftIrrigation #Irrigation #CongressGovernment #Farmers #Agriculture #WaterSupply
ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తాం – ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి
—
మండలంలోని ప్రతి ఎకరానికి సాగు నీరు అందించడమే లక్ష్యం. కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అధికారులకు ఆదేశాలు. మార్కండేయ పంప్ హౌస్ పనులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే. రైతుల పొలాలకు నీటిని ...