#MinisterSeethakka #YogaWithStudents #Gurukula #Education #Empowerment #Inspiration
గురుకులంలో రాత్రి నిద్ర అనంతరం విద్యార్థినిలతో వ్యాయామం చేయించిన అరణ్యపుత్రిక మంత్రి సీతక్క
—
మంత్రి సీతక్క గురుకుల విద్యార్థులతో కలిసి యోగా, వ్యాయామంలో పాల్గొని, బాల్య జీవితాన్ని గుర్తుచేసుకున్నారు 35 సంవత్సరాల క్రితం తన విద్యార్థి జీవితాన్ని విద్యార్థులతో అనుభవించారు ఉన్నత చదువులు చదివి కన్నవాళ్లను మర్చిపోకూడదని ...