#MinisterSeethakka #VolleyballTournament #SportsEncouragement #MuluguDistrict
వాలీబాల్ ఆడుతూ క్రీడాకారులను ప్రోత్సహించిన మంత్రి సీతక్క
—
ములుగు జిల్లా చల్వాయి గ్రామంలో మంత్రి సీతక్క పర్యటన వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సీతక్క క్రీడాకారులకు బహుమతులు అందజేసి వారిని ప్రోత్సహించారు క్రీడాకారులతో వాలీబాల్ ఆడి అభిమానులను ఆకట్టుకున్న మంత్రి ...