#MinisterSeethakka #RuralDevelopment #WomenEmpowerment #NirmanImpactConclave #OneCorporateOneVillage

మంత్రి సీతక్క గ్రామీణ అభివృద్ధి పై ప్రసంగం

కష్టాన్ని ఇష్టంతో చేస్తే మంచి ఫలితాలు వస్తాయి: మంత్రి సీతక్క

గన్‌తో ఉండే కష్టాలనూ ఇష్టంగా స్వీకరించిన మంత్రి సీతక్క నిర్మాణ్ – సోషల్ ఇంపాక్ట్ కాన్‌క్లేవ్ 4.0 లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి గ్రామీణ అభివృద్ధి, మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి ...