#MiniMoon #TelescopicView #CelestialEvent #Astronomy #TwoMoons

మినీ మూన్ అర్థరాత్రి టెలిస్కోప్ లో దర్శనమిచ్చే రెండు చందమామలు.

నేటి నుంచి ఆకాశంలో ఇద్దరు చందమామలు

నేడు ఆకాశంలో మరో చిన్న చందమామ కనువిందు చేయనుంది. ఈ చిన్న చందమామను “మినీ మూన్”గా పిలుస్తారు. టెలిస్కోప్ సహాయంతో అర్థరాత్రి 1:30 తర్వాత వీక్షించవచ్చు. : సెప్టెంబర్ 30 నుంచి రెండు ...