#MidDayMealWorkers #CITU #WorkerRights #TelanganaNews
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై కాసిపేటలో డిమాండ్లు
—
పురుగుల పట్టిన బియ్యంతో వంట చేసే పరిస్థితి. 4 నెలల పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్. హామీ చేసిన ₹10,000 వేతనాన్ని అమలు చేయాలంటున్న కార్మికులు. ప్రభుత్వం హామీలు అమలు ...